Tuesday, October 28, 2025
Director & Co-founder: Mr. K. Subramanyam P
Chief Editor & CEO : Mr.M Lakshmi Narayana
Founder, Chairman & MD : Mr. Mallanna P
Editor : Miss Deepa P
Google search engine

తాజా వార్తలు

జాతీయ /అంతర్జాతీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు

సేనాని (senani.net): విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌

- ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ ఒప్పందం - విశాఖలో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ - సుందర్‌ పిచాయ్‌ ఫోన్‌లో మోదీకి వివరాలు - ‘‘ఇది మా కోసం గర్వకారణం’’ - ఆసియాలోనే అతిపెద్ద గూగుల్‌...

క్రీడ వార్తలు

బిజినెస్ / ఆర్టికల్స్

తెలంగాణ వార్తలు

సేనాని (senani.net): రుణం పేరుతో భాగ్యనగరంలో మరో పెద్ద మోసం బహిర్గతం

- వాట్సాప్‌ లోన్‌ ఆఫర్‌తో లక్షల మోసం - సెలబ్రిటీ డీపీతో నమ్మబలికిన కేటుగాళ్లు - ముందస్తు ఫీజుల పేరుతో డబ్బు దోపిడీ - సైబర్‌ పోలీసులు అప్రమత్తం చేసిన హెచ్చరిక 14 Oct 2025 (senani.net): హైదరాబాద్‌...

సంపాదకీయాలు

ఆరోగ్య వార్తలు

సేనాని (senani.net): మహిళల్లో ఆ సమస్యలను …నివారించే సూపర్‌ ఫుడ్‌..

15 Oct 2025 (senani.net):నేటి కాలంలో చాలా మంది మహిళలు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు దీనికి ముఖ్య కారణాలు.అంతేకాకుండా సిస్ట్‌లు,...

ఎంటర్టైన్‌మెంట్/సినిమా వార్తలు

సేనాని (senani.net): సలార్‌ మళ్లీ థియేటర్లలోకి

15 Oct 2025 (senani.net): పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 23న అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ రాబోతుంది. ప్రభాస్‌ నటించిన...
- Advertisement -
Google search engine

ఆర్టికల్స్

Latest Reviews

సేనాని (senani.net): ఆకాశ మార్గంలో పెరుగుతున్న ప్రమాదాలు

- ప్రయాణ భద్రతపై పెరుగుతున్న అనుమానాలు 14 Oct 2025 (senani.net): ఆకాశయానాన్ని మనుషులే అత్యంత సురక్షిత ప్రయాణ మార్గంగా భావిస్తారు. కాలాన్ని జయిస్తూ, సముద్రాలు, అరణ్యాలు దాటి వేగంగా చేరుకునే మార్గంగా విమానాలు...

క్రైమ్ - గుసగుసలు

సేనాని (senani.net): స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు పతనం

15 Oct 2025 (senani.net):దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. మెటల్‌, వాహన, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో మంగళవారం కూడా సూచీలు పతనం చెందాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల...

సేనాని (senani.net): టాటా మోటార్స్‌ షేరు 40 శాతం పతనమైందా

15 Oct 2025 (senani.net):టాటా మోటార్స్‌ షేరు ధర సోమవారం రూ.660.75 వద్ద ముగిసింది. మంగళవారం ఉదయం ఈ షేరు ట్రేడిరగ్‌ రూ.399 వద్ద ఆరభమైంది. అంటే, ధర అమాంతం 40 శాతం...

సేనాని (senani.net): మారుతికి పండుగ కిక్కు

15 Oct 2025 (senani.net):కార్ల తయారీలో అగ్రగామి సంస్థjైున మారుతి సుజుకీ ప్రస్తుత పండుగ సీజన్‌ కలిసొచ్చింది. గడిచిన నెల రోజుల్లో 4 లక్షల బుకింగ్‌లు రాగా, 2.5 లక్షల యూనిట్ల వాహనాలను...

సేనాని (senani.net): టెక్‌ మహీంద్రా ప్రాఫిట్‌ డౌన్‌

15 Oct 2025 (senani.net):ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,194.5 కోట్ల నికర లాభాన్ని గడిరచింది. క్రితం ఏడాది ఇదే...

సేనాని (senani.net): పారిశ్రామికంలోనూ యువ సత్తా

15 Oct 2025 (senani.net):న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగంలోనూ యువత సత్తా చాటుతోంది. వినూత్న వ్యాపారాలతో తనదైన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నాటికి 155 మంది యువత వినూత్న...
- Advertisement -
Google search engine

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe
- Advertisement -
Google search engine

సేనాని (senani.net): చీరకట్టులో మెరిసిన అను ఇమ్మాన్యుయేల్‌

15 Oct 2025 (senani.net): చీరకట్టులో చిలకమ్మలా మెరిసిన అను ఇమ్మాన్యుయేల్‌.. నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, తొలి సినిమా నుంచే కుర్రకారులో క్రేజ్‌...
Google search engine

సేనాని (senani.net): రుణం పేరుతో భాగ్యనగరంలో మరో పెద్ద మోసం బహిర్గతం

- వాట్సాప్‌ లోన్‌ ఆఫర్‌తో లక్షల మోసం - సెలబ్రిటీ డీపీతో నమ్మబలికిన కేటుగాళ్లు - ముందస్తు ఫీజుల పేరుతో డబ్బు దోపిడీ - సైబర్‌ పోలీసులు అప్రమత్తం చేసిన హెచ్చరిక 14 Oct 2025 (senani.net): హైదరాబాద్‌...

సేనాని (senani.net): గురుకుల నిధులపై హరీశ్‌రావు ప్రశ్నలు

- గ్రీన్‌ ఛానెల్‌ హామీ కేవలం మాటలేనా - పెండిరగ్‌ బిల్లులతో చితికిపోతున్న గురుకులాలు - విద్యార్థుల నిరసనలు ప్రభుత్వ వైఫల్య సూచన 14 Oct 2025 (senani.net): మాజీ మంత్రి హరీశ్‌రావు గురుకుల విద్యాసంస్థలకు నిధుల...

సేనాని (senani.net): తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే

- వాతావరణ శాఖ హెచ్చరిక 14 Oct 2025 (senani.net): రాష్ట్రంలో మళ్ళీ వర్షాల దోరణి కొనసాగనుంది. నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరణ దశలోకి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడిరచింది. ఈశాన్య...

సేనాని (senani.net): మాగంటి సునీత కన్నీళ్లపై కాంగ్రెస్‌ వ్యాఖ్యలు

- తుమ్మల నాగేశ్వరరావు మానవత్వం మరిచారా? : శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపాటు’’ 14 Oct 2025 (senani.net): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ నాయకులు - కాంగ్రెస్‌ మంత్రుల మధ్య మాటల దాడులు...

సేనాని (senani.net): మోతీనగర్‌లో కాంగ్రెస్‌ ప్రచారం

- కాలనీ ప్రజలతో మీనాక్షి నటరాజన్‌ టీ అల్పాహారం 14 Oct 2025 (senani.net): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని మోతీనగర్‌ రాయుడు హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం...
Advertisment
Google search engine