Wednesday, October 29, 2025
Director & Co-founder: Mr. K. Subramanyam P
Chief Editor & CEO : Mr.M Lakshmi Narayana
Founder, Chairman & MD : Mr. Mallanna P
Editor : Miss Deepa P
Google search engine
Homeక్రీడలుఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌కు భారత్

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌కు భారత్

Google search engine
హైలైట్:
  • వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ చేరిన భారత్.
  • న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో విక్టరీ
  • టోర్నీ నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్‌

సేనాని (senani.net): October 23, 2025 :మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ సెమీస్‌కు చేరింది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో జయభేరీ మోగించింది. దీంతో ఈ టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ ఓటములకు చెక్ పెడుతూ.. పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ఓటమితో న్యూజిలాండ్ సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో తన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్.. అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Google search engine
RELATED ARTICLES
Google search engine
- Advertisment -
Google search engine

Most Popular

Google search engine