Wednesday, October 29, 2025
Director & Co-founder: Mr. K. Subramanyam P
Chief Editor & CEO : Mr.M Lakshmi Narayana
Founder, Chairman & MD : Mr. Mallanna P
Editor : Miss Deepa P
Google search engine
Homeదేశాల వార్తలుజాతీయంశబరిమల గోల్డ్ స్కామ్ కేసు.. రెండో నిందితుడిని అరెస్ట్ చేసిన సిట్, హైకోర్టు కీలక ఆదేశాలు

శబరిమల గోల్డ్ స్కామ్ కేసు.. రెండో నిందితుడిని అరెస్ట్ చేసిన సిట్, హైకోర్టు కీలక ఆదేశాలు

Google search engine
హైలైట్:
  • శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు
  • అధికారిక రికార్డుల్లో రాగి పలకలు
  • గోల్డ్ స్కామ్‌పై ఇప్పటికే తీవ్ర ఆందోళన

సేనాని (senani.net): October 23, 2025 :శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక పలకలను ఆయన అధికారిక రికార్డుల్లో రాగి పలకలుగా నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత పారదర్శక టెండర్లు లేకుండా మరమ్మతులకు అప్పగించారని తేల్చారు. ఇక శబరిమల గోల్డ్ స్కామ్‌పై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు.. దీనిపై సరైన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Google search engine
RELATED ARTICLES
Google search engine
- Advertisment -
Google search engine

Most Popular

Google search engine