Home తెలంగాణ జిల్లా వార్తలు Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌ షాక్‌.. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు...

Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌ షాక్‌.. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు..

0

మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది.. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు @ సోను ఆయుధాలు వీడారు.. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్.. మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్‌ రావు పోలీసులకు లొంగిపోయారు.

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version