Home సినిమా సేనాని (senani.net): కన్నడ కమెడియన్‌ రాజు తాలికొటే గుండెపోటుతో మృతి

సేనాని (senani.net): కన్నడ కమెడియన్‌ రాజు తాలికొటే గుండెపోటుతో మృతి

0
Senani (senani.net): Kannada comedian Raju Talikote dies of heart attack
Senani (senani.net): Kannada comedian Raju Talikote dies of heart attack

14 Oct 2025 (senani.net):కన్నడ చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్‌, బిగ్‌బాస్‌-7 కంటెస్టెంట్‌ లిలిరాజు తాలికొటేలిలి ఇకలేరు. నిన్న అర్ధరాత్రి ఆయనకు అకస్మాత్తుగా లిలిగుండెపోటులిలి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే లిలిఉడుపి మణిపాల్‌ ఆసుపత్రికిలిలి తరలించారు. చికిత్స పొందుతుండగానే ఆయన ప్రాణాలు విడిచారు. మనసారె, పంచరంగి, లైఫ్‌ ఈజ్‌ దట్‌, రాజ్‌ధాని, మైనా, టోపీవాలాలిలి వంటి పాపులర్‌ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలతో పాటు పలు లిలిటీవీ సీరియళ్లలోలిలి కూడా సందడి చేసిన రాజు, లిలి%దీదీ%-7లిలి ద్వారా మరింత ప్రజాదరణ పొందారు. రాజు తాలికొటే మరణవార్త తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లిలిడీకే శివకుమార్‌లిలి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version