Home సినిమా సేనాని (senani.net): ప్రభాస్‌ కొత్త సినిమా టైటిల్‌ పొరపాటున లీక్‌ – ‘ఫౌజీ’ ఫిక్సా?

సేనాని (senani.net): ప్రభాస్‌ కొత్త సినిమా టైటిల్‌ పొరపాటున లీక్‌ – ‘ఫౌజీ’ ఫిక్సా?

0
Senani (senani.net): Prabhas' new movie title accidentally leaked - 'Fauji' fixed?
Senani (senani.net): Prabhas' new movie title accidentally leaked - 'Fauji' fixed?

14 Oct 2025 (senani.net):పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ప్రతి సినిమా పై అభిమానుల్లో ఉండే ఉత్సాహం చెప్పనవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ చేస్తున్న కొత్త చిత్రంపై టైటిల్‌ ఏంటి అన్న ఆసక్తి నెలలుగా కొనసాగుతోంది. తాజాగా ఆ ఆసక్తికి అనుకోకుండా సమాధానం లభించినట్లు అనిపిస్తోంది.
ప్రదీప్‌ రంగనాథన్‌ నోరుజారిందా?
తన తాజా చిత్రం లి‘డ్యూడ్‌’లి ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న హీరో ప్రదీప్‌ రంగనాథన్‌, మైత్రీ మూవీ మేకర్స్‌పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో, లిలి‘‘నిర్మాతలు నాకు ప్రభాస్‌ సర్‌ చేస్తున్న లి‘ఫౌజీ’లి సినిమా క్లిప్పింగ్స్‌ చూపించారు%ౌ%’’లిలి అని చెప్పి ఒక్కసారిగా ఆగిపోయి నవ్వారు. ఇలా ఆయన అనుకోకుండా టైటిల్‌ బయటకు చెప్పేశారు. దీంతో సోషల్‌ మీడియాలో లిలి‘‘ప్రభాస్‌ కొత్త సినిమా పేరు లి‘ఫౌజీ’లి ఖాయం’’లిలి అంటూ వార్త వైరల్‌లా మారింది.
పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలిలి
‘సీతా రామం’ వంటి హృదయానికి హత్తుకునే ప్రేమకథను అందించిన హను రాఘవపూడి, ఈసారి పూర్తిగా విభిన్నమైన జానర్‌ ఎంచుకున్నట్లు సమాచారం.స్వాతంత్య్రానికి ముందు కాలంలో నడిచే పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలిలిగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రభాస్‌ ఇందులో ఒక శక్తివంతమైన సైనికుడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.
భారీ అంచనాల భారీ ప్రాజెక్టు
మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. సోషల్‌ మీడియా స్టార్‌ ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చేతిలో లికల్కి 2898 ఎ.డి.లి, లిసలార్‌ పార్ట్‌ 2లి వంటి బిగ్‌ ప్రాజెక్టులు ఉన్న ప్రభాస్‌కు, లి‘ఫౌజీ’లి కూడా అదే స్థాయి అంచనాలను అందుకుంటోంది.
అధికారిక ప్రకటన ఎప్పుడు?
ప్రదీప్‌ మాటలతో టైటిల్‌పై స్పష్టత వచ్చినప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినా సోషల్‌ మీడియాలో మాత్రం లిలి’’ఫౌజీ మోడ్‌ ఆన్‌’’లిలి అంటూ ఫ్యాన్స్‌ సంబరాలు ప్రారంభించారు. ప్పుడు అందరి కళ్లూ మైత్రీ మూవీ మేకర్స్‌పై టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఎప్పుడో చూడాలి!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version